IPL 2021 : AB de Villiers's International Comeback ఐపీఎల్ లో అద్భుతంగా..!! || Oneindia Telugu

2021-04-16 390

IPL 2021: South Africa head coach Mark Boucher has hinted at the possible return of AB de Villiers to the South Africa national side for ICC T20 World Cup 2021. Boucher has said that his conversation with AB de Villiers over the matter is still open — and he is going to have a chat with AB de Villiers after the end of IPL 2021.
#IPL2021
#ABdeVilliersInternationalComeback
#ABDRCB
#RoyalChallengersBangalore
#SouthAfricanationalTeam
#Mr360ABD
#ICCT20IWorldCup2021
#ABDreentry

ఆధునిక్ క్రికెట్‌ హార్డ్ హిట్టర్‌గా, మిస్టర్ 360 డిగ్రీస్‌గా పేరు తెచ్చుకున్న దక్షిణాఫ్రికా మాజీ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్,. ఏబీ డివిలియర్స్ మరోసారి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. టీ20 ప్రపంచ కప్ మెగా టోర్నమెంట్‌లో దక్షిణాఫ్రికా జాతీయ జట్టు తరఫున ఆడటానికి ఆ దేశ క్రికెట్ బోర్డు సూచనప్రాయంగా అంగీకరించింది. ఏబీ డివిలియర్స్ పునరాగమనానికి అంగీకరిస్తే.. జట్టులో అతని స్థానం సుస్థిరమౌతుందనే సంకేతాలను పంపించింది. ఈ విషయాన్ని దక్షిణాఫ్రికా కోచ్ మార్క్ బౌచర్ స్పష్టం చేశారు.